Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.357

Āndhra Mahābhāratamu 5.1.357

Language
Telugu

5.1.357

క. ఈ రెంటియందు నరసి య | సారం బిది, గాఢసార సహితం బిది నా
నేరవలయు; నదియును గా | కేరూపం బయ్యెనేని నీ సేమిటికిన్‌?