Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.358

Āndhra Mahābhāratamu 5.1.358

Language
Telugu

5.1.358

మ. ధృతరాష్ట్రుండును బుత్త్రులున్‌ వనము; కుంతీనందనుల్‌ సింహముల్‌;
మతి నూహింప నసింహమైన వనమున్‌ మర్దింతు; రెందున్‌ వనా
వృత వృత్తంబులు గాని సింహములకున్‌ వేగంబ చేటొందుఁ; గా
న తగం బొందుట కార్య మీ యుభయమున్‌ సంతుష్టిమై నున్కికిన్‌.