Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.359

Āndhra Mahābhāratamu 5.1.359

Language
Telugu

5.1.359

క. పరిచారకులై యుండుదు, | రరివర్గ వ్యతికరమున కగుదురు; వీరిన్‌
సరిఁ దన కొడుకుల మెలపిన | తెరువున మెలఁగింపవలదె ధృతరాష్ట్రునకున్‌.