Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.360

Āndhra Mahābhāratamu 5.1.360

Language
Telugu

5.1.360

క. ఏ నీ పనికై వచ్చెదఁ; | దా నొప్పఁ దలంచె నొండెఁ దప్పం దలఁచెన్‌;
దానన నెగడెద మే; మ | మ్మానవ నాథునకుఁ జెప్పు మా మతమెల్లన్‌.