Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.362

Āndhra Mahābhāratamu 5.1.362

Language
Telugu

5.1.362

ఆ. ‘పోయి వత్తుగాక, యీ యున్న యందఱు | వినఁగ నాడి తీవు విశదభంగి;
నొక్కమాట యైన నుచితంబు గానిది | గలదె? యి ట్లనంగ వలయు నెట్లు?