Andhra Mahabharatamu 5.1.363
Āndhra Mahābhāratamu 5.1.363
- Language
- Telugu
5.1.363
క. ఎదురున్న రూపు వలుకఁగఁ | దుదిఁ కటకటఁ బడవు నీవు; దుర్ణయమును బె
ట్టిదమును బెండును నగు పలు | కొదవదు నీనాలుకకు నయోన్నత! యెపుడున్.