Andhra Mahabharatamu 5.1.364
Āndhra Mahābhāratamu 5.1.364
- Language
- Telugu
5.1.364
క. నీ వొండె, విదురుఁ డొండెను | గా వలయుంగాక యిట్టి కార్యంబులకున్
రా వేఱ కలరె తగువా | రీ వినయము నేర్పు గలదె యితరుల కెందున్?