Andhra Mahabharatamu 5.1.365
Āndhra Mahābhāratamu 5.1.365
- Language
- Telugu
5.1.365
చ. అరిగినయప్డు పెద్ద లగు నందలి విప్రుల నెల్లఁ గాంచి, యా
దరమున వారి సేమ ముచితంబుగ నారసి, వెండి కాన్పుమీ
గురునిఁ బితామహుం గృపునిఁ; గూర్తురు వారలు నాకు; నా నమ
స్కరణము గాఁగ వారి కధికప్రియభక్తి నమస్కరింపుమీ!