Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.368

Āndhra Mahābhāratamu 5.1.368

Language
Telugu

5.1.368

క. దాసీ దాస జనముల కు | దాసీనము గాక యుండఁ, దడయక యే మి
త్త్రాసంగ మొంది, శత్రు ని | రాసం బొనరించి; తమ్ము నరసెద ననుమీ.