Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.369

Āndhra Mahābhāratamu 5.1.369

Language
Telugu

5.1.369

క. పోయిన మొగమున నచ్చటఁ | జేయు తెఱంగెల్ల నీకుఁ చెప్పితిఁ; బిదపన్‌
మా యయ్య పెద్ద కొలువున | వా యోడక యిట్టనంగ వలయుం జుమ్మీ!