Andhra Mahabharatamu 5.2.210
Āndhra Mahābhāratamu 5.2.210
- Language
- Telugu
5.2.210
క. కృపుఁడును గురుఁడు నయోనిజు | లపరిమిత భుజాబలాఢ్యు, లాహవకేళీ
నిపుణు, లజేయులు; వీరలు | కుపితాత్మకులైన మాఱుకొనునే హరుఁడున్?