Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.211

Āndhra Mahābhāratamu 5.2.211

Language
Telugu

5.2.211

క. ఈశ్వర వరజనితుఁడు, హరి | దశ్వ ప్రతిమాన తేజుఁ, డస్త్రకళా ని
త్యై శ్వర్య ధురంధరుఁ డీ | యశ్వత్థామ గలుగ మన కని వెఱపేలా?