Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.212

Āndhra Mahābhāratamu 5.2.212

Language
Telugu

5.2.212

ఆ. సహజ కుండలుండు, శౌర్యధుర్యుఁడు, సము | దీర్ణ బాహుబలుఁడు కర్ణుఁ డిందుఁ
గలఁడు; వీని కెదురు గలఁడని యెన్నుమా | ధర్మపుత్త్రుపాల, ధరణినాథ!