Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.213

Āndhra Mahābhāratamu 5.2.213

Language
Telugu

5.2.213

క. వినుము నరేశ్వర! కర్ణుని | పెనుపు; మహేంద్రుండు వచ్చి ప్రియమున శచికై
తను నర్థింపఁగ నిచ్చెను | గొను మని లోకంబు లెఱుఁగఁ గుండల యుగమున్‌.