Andhra Mahabharatamu 5.2.215
Āndhra Mahābhāratamu 5.2.215
- Language
- Telugu
5.2.215
తే. ‘కులములోఁ దలవంపగు కూడు గుడువఁ | బంపఁ జూచెద, వొకళులఁ బఱతు రట్టె!
వారు పై నెత్తి వచ్చినఁ ‘బోరి కోప’ | మనిన, ధృతి చేట కాక, పొం దగునె చెపుమ?