Andhra Mahabharatamu 5.2.216
Āndhra Mahābhāratamu 5.2.216
- Language
- Telugu
5.2.216
క. నీవు బతిమాలి కొడుకుల | చావునకును జేటునకును జాలక, యిమ్మై
వా విడిచి యఱచినం గడు | నేవ పడరె జనులు? నిన్ను నే మననేర్తున్?