Andhra Mahabharatamu 5.2.217
Āndhra Mahābhāratamu 5.2.217
- Language
- Telugu
5.2.217
తే. భీమసేనుని నీ వింత పెద్ద చేసి | పెక్కు భంగులఁ జెప్పితి ‘యుక్కు గలఁడు,
గదకు నేర్చు నం’ చెంతయు బెదరె; దతఁడు | నన్నుఁ బోలమి యెఱుఁగవే నరవరేణ్య?