Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.295

Āndhra Mahābhāratamu 5.2.295

Language
Telugu

5.2.295

ఉ. కర్ణుఁడు దుస్ససేనుఁడును గల్గఁగ నా కొరులేల? సద్భటా
కీర్ణ విరోధి సైన్యముల గెల్వఁగఁ జాలుదు మేమ; మాకు నీ
యర్ణవ వేష్టిత క్షితి యనర్గళ విక్రమ మొప్పదక్కు; మా
నిర్ణయ మెల్ల నిట్టి; దవినీతియొ నీతియొ చూడుమీ తుదిన్‌.’