Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.296

Āndhra Mahābhāratamu 5.2.296

Language
Telugu

5.2.296

క. అను పలుకులకు విషాదము | దనుకఁగ ధృతరాష్ట్రవిభుఁడు దననందను నే
మనియుం బలుకఁగఁజాలక | వెనుఁబాటున నిట్టులనియె విదురునితోడన్‌.