Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.297

Āndhra Mahābhāratamu 5.2.297

Language
Telugu

5.2.297

తే. ‘మృత్యుపాశోపహతుఁడయ్యె మీఁదు లేక | సూతనందనుతోఁగూడి నా తనూజుఁ
డకట! నాశంబుఁ బొందువాఁడయ్యె; మనకు | నింకఁ జేయంగ నగుపని యెద్ది చెపుమ?’