Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.299

Āndhra Mahābhāratamu 5.2.299

Language
Telugu

5.2.299

క. ‘మును వరుసతోడఁ దన తలఁ | చిన యన్నియు నీవు వినఁగఁ జెప్పి తగవుమై
నిను వీడుకొల్పునెడ, న | ర్జునుఁ డేమని నిశ్చయించెఁ జూతము చెపుమా!’