Andhra Mahabharatamu 5.2.300
Āndhra Mahābhāratamu 5.2.300
- Language
- Telugu
5.2.300
క. అని యడిగిన సంజయుఁ డి | ట్లనుఁ: ‘దుదిఁ బార్థుండు నిశ్చయము సేసి సుయో
ధనుతో నిందలి పెద్దలు | వినఁగా ననుమన్నపలుకు వినుము నరేంద్రా!’