Andhra Mahabharatamu 5.2.301
Āndhra Mahābhāratamu 5.2.301
- Language
- Telugu
5.2.301
మ. ‘కురువంశోత్తముఁడైన ధర్మజుఁడు ‘నాకుం దండ్రిపా లీఁదగున్
ధరలో సా’ మని తాన పల్క, వినియున్ దర్పంబుమై నీక త
క్కిరయేనిం, జటు లాస్మదీయ విశిఖాగ్నిజ్వాలలం దాహుతుల్
వరుసం బెట్టుదు ధార్తరాష్ట్రతతి నైశ్వర్యం బవార్యంబుగన్.’