Andhra Mahabharatamu 5.2.303
Āndhra Mahābhāratamu 5.2.303
- Language
- Telugu
5.2.303
క. తనుజవశవర్తి యగు న | మ్మనుజేంద్రుఁడు దన సుతుండు మర్దింపఁగ నో
పునొ యనిఁ బాండుతనూజుల? | నను మతి సంజయునితోడ నాడె దురాశన్.