Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.233

Āndhra Mahābhāratamu 5.3.233

Language
Telugu

5.3.233

ఆ. ‘విదురుఁ డిట్టు లనియె నిది యొక కార్యంబు | గాఁగఁ బూని యిందు రాఁగఁ దగునె?
దుష్టబుద్ధి నీచు దుర్యోధనుండు నీ | మాట వినునె? దురభిమాన ఘనుఁడు.