Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.234

Āndhra Mahābhāratamu 5.3.234

Language
Telugu

5.3.234

క. వచ్చిన సైన్యంబులఁ గని | పెచ్చు పెరిఁగినాఁడు; ద్రోణ భీష్ముల లావుల్‌
నచ్చియుఁ గర్ణుం డొక్కఁడ | యిచ్చుఁ దనకు విజయ మనియు నెంతయుఁ బొంగున్‌.