Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.236

Āndhra Mahābhāratamu 5.3.236

Language
Telugu

5.3.236

తే. ‘నీ వివేకంబు నాప్తియు నెఱపితీవు | తల్లిదండ్రుల మాడ్కి హితంబు సెప్పి
తేను నా రాక తెఱఁగెల్ల నేర్పరించి | చెప్ప విని యేమి సెప్పినఁ జేయువాఁడ.