Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.244

Āndhra Mahābhāratamu 5.3.244

Language
Telugu

5.3.244

ఆ. ఆతని వచన రచన యాత్మలోఁదలపోసి | యిట్టివాఁడు గలఁడె యెందు?’ ననుచుఁ
బాలకడలి కడల పాటియై యొప్పు న | ప్పాన్పునందు శౌరి పవ్వడించె.