Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.245

Āndhra Mahābhāratamu 5.3.245

Language
Telugu

5.3.245

వ. ఇట్లు సుఖనిద్రసేసి వేగుంబోకట మాగధమంగళగానంబుల మేలుకాంచి సమయ కర్తవ్యంబులు సలిపె; నట్టియెడఁ గృతవర్మయు సాత్యకియు వచ్చి పొడసూపినం బురుషోత్తముండ వారలు మొదలుగాఁగల యిష్ట జనంబులు పరివేష్టింప నుచిత ప్రదేశంబున నున్నంత.