Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.246

Āndhra Mahābhāratamu 5.3.246

Language
Telugu

5.3.246

క. ఇనతనయ శకుని దుశ్శాసన సహితము | గాఁగ నెలమిఁ జనుదెంచి సుయో
ధనుఁడు ప్రియోక్తులఁ దగు వా | రును దానును వారిజోదరుం గొనియాడెన్‌.