Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.329

Āndhra Mahābhāratamu 5.3.329

Language
Telugu

5.3.329

ఆ. మందబుద్ధి నాదు నందనుఁ డీవు పో | రాని చుట్టమవు మహానుభావుఁ
డవు దయార్ద్రచిత్తుఁడవు; వీనిఁ దేర్పవే | యనునయించి యెట్టులైనఁ గృష్ణ!’