Andhra Mahabharatamu 5.3.330
Āndhra Mahābhāratamu 5.3.330
- Language
- Telugu
5.3.330
క. అనిన ముకుందుఁడు దుర్యో | ధనుతో నిట్లనియె ‘విమల తర వంశమునన్
జనియించి తెల్లగుణముల | ననూనుఁడవు నీకు నా దురాగ్రహ మేలా?