Andhra Mahabharatamu 5.3.331
Āndhra Mahābhāratamu 5.3.331
- Language
- Telugu
5.3.331
చ. తులువలు గాక యిట్టిదొర దుర్ణయవృత్తికిఁ జొచ్చునయ్య? పు
త్త్రులు ననుజన్ములుం జెలులు దుష్టపథంబునఁ బోవకుండఁ జు
ట్టలుఁ దగువారుఁ దండ్రియు నొడంబడఁ జేయుము కార్య; మల్పబు
ద్ధుల వెడమాట లూఁకొనకు; దోసము సేగియు వచ్చు నమ్మెయిన్.