Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.332

Āndhra Mahābhāratamu 5.3.332

Language
Telugu

5.3.332

క. పాండిత్య శౌర్య నిత్యులు | పాండుసుతులు వారిఁగూడి బ్రదుకుట ధృతరా
ష్ట్రుండును బాహ్లికుఁడును భీ | ష్ముండు గురుఁడు కోరు తెఱఁగు సూవె నరేంద్రా!