Andhra Mahabharatamu 5.3.333
Āndhra Mahābhāratamu 5.3.333
- Language
- Telugu
5.3.333
ఆ. విను మసత్య లోభమున సిరియగునె యాఁ | కొని ముసిండి దినినఁ గ్రొవ్వు లావుఁ
గలుగునయ్య? శకుని కర్ణ దుశ్శాసన | మంత్రితంబు కార్య తంత్ర మగునె?