Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.335

Āndhra Mahābhāratamu 5.3.335

Language
Telugu

5.3.335

ఉ. వారును మీరుఁ బొంది జనవల్లభు లెల్లను భృత్యభావనం
జేర సమస్త వస్తువులుఁ జేకుఱఁగా బ్రదుకొప్పుఁగాక నీ;
కీరస మెత్తికోల్‌ గఱపి యిప్పుడు కార్యము దప్పఁజూచు నీ
వారలు ముట్టవచ్చిన నవశ్యము నంతకుఁ జాలరుం జుమీ!