Andhra Mahabharatamu 5.3.336
Āndhra Mahābhāratamu 5.3.336
- Language
- Telugu
5.3.336
ఆ. వీరు కారు పాండవేయులఁబోర మా | ర్కొన సురాసురులకుఁ గొలఁది గాదు
కాన వారితోడి కయ్యంబునకు నిర్ణ | యింపవలదు సంధి పెంపుఁ జేయు.