Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.337

Āndhra Mahābhāratamu 5.3.337

Language
Telugu

5.3.337

క. ఈయున్న రాజులందఱు | వాయుసుతున కొక్క యెత్తు; వాఁ డలిగిన శూ
లాయుధుఁడు వడఁకు; నా కౌం | తేయులతోఁ బెనఁగు టుడుగు ధీరవిచారా!