Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.338

Āndhra Mahābhāratamu 5.3.338

Language
Telugu

5.3.338

క. ఒక కార్యము సెప్పెద మీ | సకల బలమునందు సవ్యసాచి కెదురుగా
నొకరుఁడు గలిగినఁ గయ్యము | నకుఁ బూనుఁడు; రిత్త బహుజనక్షయ మేలా?