Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.339

Āndhra Mahābhāratamu 5.3.339

Language
Telugu

5.3.339

క. పెక్కండ్రు గోవులంగొని | యుక్కు మిగిలి నడవ వెనుక నుద్దవిడిం దా
నొక్కఁడ నరుఁ డేతెంచినఁ | జిక్కె సమస్తంబు నది ప్రసిద్ధమ కాదే?