Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.340

Āndhra Mahābhāratamu 5.3.340

Language
Telugu

5.3.340

క. తోడు దొనలేనియప్పటి | క్రీడి కొలఁది యట్టి దధిప! కినియక విను మేఁ
దోడై రా నెదురుట గడుఁ | గీడు; వలవ దుడుగవయ్య గెలు పరిది సుమీ!