Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.341

Āndhra Mahābhāratamu 5.3.341

Language
Telugu

5.3.341

తే. అనుజ తనుజులుఁ జెలులు వియ్యములు నడుగు | మాలి పోదురు నీకుఁగా మనుజనాథ!
దొరకుఁ గులనాశనుండను దూఱు మేలె? | పాండవుతోడ నొడఁగూడి బ్రదుకవయ్య!