Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.378

Āndhra Mahābhāratamu 5.3.378

Language
Telugu

5.3.378

శా. ‘ఈ దుర్యోధనుఁ డింత గర్వియగునే | యీ యున్నవారెల్ల నా
చే దైన్యంబునఁ బొందు టొప్పదని చర్చింపండ; యీ భంగికిన్‌
లేదే యొండు దెఱంగు? సత్కులముఁ బాలింపంగ వర్జింపరా
దే? దుష్టాత్మకు నీచు నొక్కరునిఁ? బోదే భేద మీ జాతికిన్‌?