Andhra Mahabharatamu 5.3.386
Āndhra Mahābhāratamu 5.3.386
- Language
- Telugu
5.3.386
తే. అనుడు ‘నీ పుత్త్రుఁ డవినీతుఁ డగుట యెఱిఁగి | యెఱిఁగి వాని వశంబున నేలపోయె
దీవు పాండవులకు నేమియిచ్చితేని | నడ్డపడ నెవ్వరికి వచ్చు నధిప! చెపుమ.’