Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.387

Āndhra Mahābhāratamu 5.3.387

Language
Telugu

5.3.387

క. అని గాంధారి పతియుఁ దా | నును విదురుం బనిచె నందనుం బిలువ; నతం
డును మొగము జేవుఱింపఁగఁ | జనుదెంచెను సభకు విదుర సంప్రార్థితుఁడై.