Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.261

Āndhra Mahābhāratamu 5.4.261

Language
Telugu

5.4.261

మ. అలఁతింబోరు మహారథుల్‌ ద్రుపద మత్స్యాధీశు లుద్యద్భుజా
బలశౌర్యాఢ్యులు పాండురాజసుత సంబంధ ప్రియస్నేహముల్‌
కలిమింజేసి తదీయ దైన్యమునకుంగా నొచ్చియుం జచ్చియున్‌
గెలిపింపం దమకించి చొత్తు రని కేకీభూతచేతస్కులై.