Andhra Mahabharatamu 5.4.262
Āndhra Mahābhāratamu 5.4.262
- Language
- Telugu
5.4.262
ఆ. వీరగుణము బలము వీఁకయుఁగలఁడు మ | హారథుఁడు శిఖండి; యతని తమ్ముఁ
డతిరథుండు దర్పయుతుఁడు ధృష్టద్యుమ్నుఁ | డుగ్రతేజుఁ డనికి నుగ్రునట్ల.