Andhra Mahabharatamu 5.4.263
Āndhra Mahābhāratamu 5.4.263
- Language
- Telugu
5.4.263
క. అతని సుతుఁ డర్ధరథుఁ డా | ధృతవర్ముఁడు పిన్నవాఁడు త్రిమ్మటకాఁడై
మతిహీనత శస్త్రా స్త్ర | ప్రతతి పరిశ్రమములేక పాలసుఁ డగుటన్.