Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.264

Āndhra Mahābhāratamu 5.4.264

Language
Telugu

5.4.264

ఆ. చేది భూవిభుండు శిశుపాల తనయుండు | ధృష్టకేతుఁ డధిక ధీరమతి మ
హారథుండు; భోజుఁ డజుఁ డనురాజులు | నట్టివార తెంపు నలవుఁ గలరు.