Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.325

Āndhra Mahābhāratamu 3.2.325

Language
Telugu

3.2.325

క. తరుణి నగస్త్యుభయంబున | వరియింపఁగ నోడి రాజవరులు మనోజా
తురు లగుచుండిరి; తగియెడు | వరు రోయుచునుండె సుతకు వైదర్భుండున్‌.